టీ మీడియా సన్నాహక సమావేశం

0
TMedia (Telugu News) :

ఏటురునాగరం మండల కేంద్రంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల

టీ మీడియా సన్నాహక సమావేశం ములుగు జిల్లా టీ మీడియా మేనేజర్ యగ్గడి రవి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా టీ మీడియా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మేనేజర్ ప్రవీణ్ మాట్లాడుతూ…టీ మీడియాకు సంబంధించిన ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పత్రిక బృందానికి రాసే వార్తలు,సీనియర్ రిపోర్టర్లలతో ఉండే మేలుకోలు, మండలంలో ఉన్నటివంటి రాజకీయ నాయకులు,అధికారులతో పరస్పర సంబంధాలు ఏవిధంగా ఉండాలో టీ మీడియా సభ్యులకు అవగాహన కల్పించారు.
అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రావడి రంజిత్ అనంద్ టీ మీడియాకు సంబంధించిన లావాదేవీలు గురించి మాట్లాడారు.

ములుగు జిల్లా యగ్గడి రవి వార్తల విషయమై యాడింగ్,సబ్ యాడింగ్ మన టీ మీడియాలో ఉంటే బాగుంటుందని, టీ మీడియాకు ప్రత్యేకించి అందరి వార్తలు తప్పుఒప్పులు సరిచేయటకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉంటే బాగుంటుందని సమావేశంలో పేర్కొన్నారు.
ఈ సమావేశం ములుగు జిల్లా మేనేజర్ యగ్గడి రవి, ఏటురునాగరం రూరల్ రిపోర్టర్ అటిక ముత్తయ్య సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశం మంగపేట రిపోర్టర్ మల్లికార్జున్,వెంకటాపురం రిపోర్టర్ రాజేష్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం రిపోర్టర్ రంజిత్ కుమార్,చర్ల రూరల్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Tea Media Preparatory meeting
Tea Media Preparatory meeting was held at Eturunagaram Mandal Center under the patronage of Mulugu District Tea Media manager Yaggadi Ravi.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube