-శానిటేషన్ కి పరిమితం
-విద్యార్థులు కు టెస్టుల విషయం లో నిర్లక్ష్యం
టీ మీడియా, డిసెంబర్ 21,ఖమ్మంనగరం:
ఆయన అనారోగ్యంతో ఉన్న విషయం తెలిసి అమిత్యహం తో విధులు కు ఉపాధ్యాయడు నిపిలిపించారు.ఆయనకుకరోన అనారోగ్యానికి కారణంమని తేలింది.మంగళవారం స్కూల్ లోపల శానిటేషన్చేయించాము అని.చెపుతున్న అక్కడి ఉపాధ్యాయులుమద్యాహన్నాం12.30 గంటల వరకు విద్యార్థులుకుఎటువంటి టెస్టులు చేయించ లేదు.వైద్య ఆరోగ్య శాఖ వారు అటువైపు కనిపించలేదు.
వివరాలు పరిసి లిస్తే…నగరం లోని మామిళ్ల గూడెం ప్రభుత్వ పాఠశాల లో పని చేసే ఒక ఉపాధ్యాయుడు కుమారుడు అమెరికా నుండి వచ్చారు.ఆయనకు పాజిటివ్ అనితేలింది.ఉపాధ్యాయుడుఅనారోగ్యంతోఉన్నాడు.ప్రదానోపాద్యురాలు ఆదేశాలు మేరకు అనారోగ్యంతో పాఠశాల కు వచ్చారు.ఆయనకు పాజిటివ్ అని తెలడం తో విద్యార్థులు ,తల్లి తండ్రులు ఆందోళన కు గురి అయ్యారు.అయిన ఎటువంటి పరీక్షలు ఉపాధ్యాయులు కు,విద్యార్థులు కు నిర్వహనించక పొగ మంగళవారం పాఠశాల నిర్వహించడం జరిగింది.