ట్రాక్టర్ ఢీకొని ఉపాధ్యాయురాలు మృతి

ట్రాక్టర్ ఢీకొని ఉపాధ్యాయురాలు మృతి

1
TMedia (Telugu News) :

ట్రాక్టర్ ఢీకొని ఉపాధ్యాయురాలు మృతి

టీ మీడియా, జూన్ 30,జన్నారం :ట్రాక్టర్ ఢీకొని చికిత్స పొందుతూ ఉపాధ్యాయురాలు మృతి చెందింది. మండలంలోని కలమడుగు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న కామెరా పద్మ( 42 )గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read : పదిలో మెరిసిన ఆణిముత్యాలు

కొద్ది రోజుల క్రితం పద్మ మన ఊరు మన బడి విధులు నిర్వహించి తన కూతురితో స్కూటర్పై ఇంటికి వస్తున్న సమయంలో ధర్మారం చౌరస్తా దగ్గర టాక్టర్ ఢీకొట్టడంతో ఆమె కూతురు కాశ్మీరా మృతి చెందింది .ఉపాధ్యాయురాలు పద్మ ను మెరుగైన వైద్యం కోసం కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించింది .విషయం తెలియగానే వారి కుటుంబ సభ్యులు ,గ్రామస్తులు శోకసముద్రంలోకి వెళ్లిపోయారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube