టీచర్ సస్పెండ్

రూ.4.35లక్షలు రికవరీ కి ఆదేశించినకలెక్టర్

0
TMedia (Telugu News) :

టీచర్ సస్పెండ్

-రూ.4.35లక్షలు రికవరీ కి ఆదేశించినకలెక్టర్

టీ మీడియా,నవంబర్ 30,మహబూబాబాద్: జిల్లా నర్సింహులపేట మండలం లోక్యతండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయు శ్రీనివాస స్వామి ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శశాంక మౌఖికంగా ఆదేశించారు. మండల కేంద్రంలోని లోక్య తండాలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.

అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పర్యవేక్షణలో మరియు రిజిస్టర్ లో విద్యార్థుల హాజరు శాతమును, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస ను పలు వివరాలను కలెక్టర్ అడిగారు. పర్యవేక్షణ , రిజిస్టర్ లో విద్యార్థుల హాజరు శాతం, తరగతి వారీగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అడిగి తెలుసుకోవడంతో, సరైన సమాధానం చెప్పకపోవడం, నిర్లక్ష్యం వహిస్తున్నందుకు

Also Read : అభివృద్ధి పనులు పరిశిలించిన కార్పొరేటర్ కర్నాటి

ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసను సస్పెండ్ చేయవలసిందిగా జిల్లా విద్యాశాఖ అధికారి ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రూ.4.35 లక్షలను పనులను సక్రమంగా చేయకపోవడంతో రికవరీ చేయవలసిందిగా జిల్లా విద్యాశాఖ అధికారి ను జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube