ఉపాధ్యాయుడి సస్పెన్షన్

ఉపాధ్యాయుడి సస్పెన్షన్

1
TMedia (Telugu News) :

ఉపాధ్యాయుడి సస్పెన్షన్
టీ మీడియా ,మార్చి 29,జూలూరుపాడు ; మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెన్షన్కు గురయ్యాడు. జూలూరుపాడు ఎంఈఓ జి వెంకట్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల 23వ తేదీన మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో జరిగిన హత్య యత్నం కేసులో నిందితులలో ఒకరిగా ఉన్న ఎస్ జి టి బానోతు భోజ్యాలాల్ ను జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు వెంకట తెలిపారు. సస్పెన్షన్ కు గురైన భోజ్యాలాల్ మండల పరిధిలోని వాగొడ్డుతండా మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఎస్ జి టి గా పని చేస్తున్నట్లు వెంకట్ తెలిపారు.

Also Read : ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తరలిస్తే చూస్తూ ఊరుకోం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube