ఉపాధ్యాయుడు అమరా సత్యనారాయణ ఆకస్మిక మృతి

ఉపాధ్యాయుడు అమరా సత్యనారాయణ ఆకస్మిక మృతి

1
TMedia (Telugu News) :

ఉపాధ్యాయుడు అమరా సత్యనారాయణ ఆకస్మిక మృతి

టి మీడియా, మే 19,మధిర : స్థానికసుందరయ్య నగర్ లో నివాసం ఉంటూ ,కృష్ణా జిల్లా దుందిరాల పాడు ప్రాధమికపాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సత్యనారాయణ ఈ రోజు ఉదయం తను కట్టుకుంటున్న నూతన గృహం గోడకూలి ఆకస్మికంగా మృతి చెందడం పట్ల పిఆర్టీయూ మధిర మండల శాఖ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సత్యనారాయణ గారికి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేసారు.

Also Read : రాజ్యసభ అభ్యర్ధిగా రవిచంద్ర

సత్యనారాయణ భార్య సమత మధిర మండలం జిలుగుమాడు ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్ గా పనిచేస్తున్నారు.వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.సత్యనారాయణ స్వస్థలం కృష్ణా జిల్లా జయంతి.వారు గత 20 సంవత్సరాలుగా మధిరలో నివాసం ఉంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube