రంగవల్లులతో ఉపాధ్యాయులు నిరసన,

రంగవల్లులతో ఉపాధ్యాయులు నిరసన,

1
TMedia (Telugu News) :

రంగవల్లులతో ఉపాధ్యాయులు నిరసన, ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీల లో తమకు అన్యాయం జరిగిందంటూ ఉపాధ్యాయులు రంగవల్లులతో నిరసనగా చేపట్టారు జిఓ నెంబర్ 317 వేసినట్లు రంగవల్లులతో ముగ్గులు వేసి నిరసన తెలిపారు సంక్రాంతి పూట తీపికబురు చెప్పండి అంటూ ఉపాధ్యాయులు ఆకాంక్షిస్తూ వేసిన ముగ్గు పలువురిని ఆలోచింపజేస్తుంది

teachers nirasana
teachers nirasana
advt
advt
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube