సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

పోలిస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి

1
TMedia (Telugu News) :

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి
-పోలిస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి

టీ మీడియా, సెప్టెంబర్‌ 22 ,రామగుండం: కమిషనరేట్ లో వివిధ కేసుల్లో నిందితులను పట్టుకోవడం లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలిసులు వినియోగించుకోవాలని రామగుండం పోలిస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.బుధవారం మంచిర్యాలజిల్లా పోలీసు ఉన్నత అధికారులతో రామగుండం పోలీస్ కమిషనరేట్ లో నెలవారి నేర సమిక్ష సమావేశాన్ని నిర్వహించారు.

Also Read : ఆశ్రమానికి బియ్యం పంపిణీ

పెండింగ్‌ లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు సాధ్యమైనంత వరకు పరిష్కరించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో మంచిర్యాల డి.సి.పి అఖిల్ మహజన్, బెల్లంపల్లి ,జైపూర్ ,మంచిర్యాల ఏ.సీ.పీ లు ,పట్టణ ,రూరల్ , సీ.ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube