మృతుని కుటుంబాన్ని తహసిల్దార్ పరామర్శ
టీ మీడియా, జనవరి 16, మహబూబ్ నగర్ బ్యూరో : అడ్డాకుల మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు దేవేందర్ రెడ్డి సోదరుడు కృష్ణ వర్ధన్ రెడ్డి గత రెండు రోజుల క్రితం అనారోగ్య కారణంతో చనిపోయాడని తెలిసి సోమవారం అడ్డాకుల మండల తహసీల్దార్ కిషన్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి-ఓదార్పు చేస్తూ.. మనోధైర్యాన్ని కల్పిస్తూ సంతాపం ప్రకటించారు. మృతుడికి భార్యా ,ఇద్దరు కుమార్తెలు ,ఒక కుమారుడు ఉన్నారు.