తెలంగాణ ధాన్యాన్ని కొనాలి

తెలంగాణ ధాన్యాన్ని కొనాలి

2
TMedia (Telugu News) :

తెలంగాణ ధాన్యాన్ని కొనాలి

టీ మీడియా ఏప్రిల్ 9 వనపర్తి : తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వము బేషరతుగా కొనాలని యావత్ తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు కెసిఆర్ పిలుపుమేరకు వనపర్తి నియోజకవర్గం వనపర్తి జిల్లా రైతాంగం స్వచ్ఛందంగా తమ తమ ఇళ్ల పై నల్ల జెండాలను ఎగురవేసి నిరసన తెలిపే కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నల్లజెండాలతో రైతులు టిఆర్ఎస్ శ్రేణులు చావు డప్పు కొడుతూ పట్టణ పుర వీధుల్లో తిరిగి తెలంగాణ రైతుల తరపున నిరసన తెలపడం జరిగింది.

Also Read : మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పండించిన ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనాలని లేకపోతే మోడీ ప్రభుత్వానికి గద్దె దించే వరకు తెలంగాణ రైతాంగ మొత్తం కూడా వెంటపడి బిజెపి నాయకులను తరిమి పరిస్థితి ఏర్పడుతుందని ఈ పరిస్థితి రాకుండా బిజెపి నాయకత్వం పైన ఉందని తెలియజేస్తూ వెంటనే తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనాలనే డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube