తెలంగాణలో ఉద్యోగ పర్వం

మీడియా,మార్చి 9, హైదరాబాద్‌

1
TMedia (Telugu News) :

తెలంగాణలో ఉద్యోగ పర్వం -91,142 పోస్టులను భర్తీ -అటెండర్‌ నుంచి ఆర్డీవో దాకా స్థానికులకే
-విద్య, వైద్యం, భద్రత రంగాలకు పెద్ద పీట శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ యువతకు వాళ్ల ఉద్యోగాలు వాళ్లకే దక్కేటట్లు 95% లోకల్‌ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించినం. నాలుగురోజులు ఆలస్యమైతే అయ్యింది కానీ.. శాశ్వతంగా ఈ సారి నుంచి ఏ ఉద్యోగం వచ్చినా తెలంగాణ యువతకే 95% ఉద్యోగాలు వస్తయి. కేవలం ఐదు శాతమే ఓపెన్‌ క్యాటగిరీ పెట్టినం. అందులోనూ మనవాళ్లకే మరో 3 శాతం ఉద్యోగాలు వస్తయి. అంటే మొత్తానికి వందలో 98 శాతం మన ఉద్యోగాలు మనకే దక్కుతయి. – సీఎం కేసీఆర్‌ -11,103 కాంట్రాక్టు పోస్టుల క్రమబద్ధీకర అసెంబ్లీలో కేసీఆర్‌ చరిత్రాత్మక ప్రకటన టీ మీడియా,మార్చి 9, హైదరాబాద్‌:కొత్త కొలువుల జాతరకు తెలంగాణ యువత బోనమెత్తింది. రాష్ట్రంలో 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయబోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. సంచలనం సృష్టించారు ఒకేసారి 91 వేలకుపైగా ఉద్యోగాల భర్తీని ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన కేసీఆర్‌ సర్కారు, తాజాగా 91 వేల నియామకాల ప్రకటనతో, పదేండ్ల పాలన కాలంలో రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్టవుతున్నది. ఇది దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిది.ఏయే శాఖలోఎన్ని పోస్టులు భర్తీ కానున్నాయంటే.

Also Read : మొక్కజొన్న ‘ధర’హాసం

మొత్తానికి నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రకటనను సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేశారు. మొత్తం 91,142 పోస్టులను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. తక్షణమే 80,039 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్-1లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించనున్నట్టు వెల్లడించారు. ఇకపై కాంట్రాక్ట్ పద్ధతితో నియామకాలు ఉండవు. కేసీఆర్‌ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ పరిమితి పదేళ్లు పెంచాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా.. ఉద్యోగాల భర్తీకి వయోపరిమితి ఓసీ అభ్యర్థులకు 44, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49,
శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ యువతకు వాళ్ల ఉద్యోగాలు వాళ్లకే దక్కేటట్లు 95% లోకల్‌ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించినం. నాలుగురోజులు ఆలస్యమైతే అయ్యింది కానీ.. శాశ్వతంగా ఈ సారి నుంచి ఏ ఉద్యోగం వచ్చినా తెలంగాణ యువతకే 95% ఉద్యోగాలు వస్తయి. కేవలం ఐదు శాతమే ఓపెన్‌ క్యాటగిరీ పెట్టినం. అందులోనూ మనవాళ్లకే మరో 3 శాతం ఉద్యోగాలు వస్తయి. అంటే మొత్తానికి వందలో 98 శాతం మన ఉద్యోగాలు మనకే దక్కుతయి. – సీఎం కేసీఆర్‌ -11,103 కాంట్రాక్టు పోస్టుల క్రమబద్ధీకర అసెంబ్లీలో కేసీఆర్‌ చరిత్రాత్మక ప్రకటన టీ మీడియా,మార్చి 9, హైదరాబాద్‌:కొత్త కొలువుల జాతరకు తెలంగాణ యువత బోనమెత్తింది. రాష్ట్రంలో 9భర్తీ చేయనున్న పోస్టులు గ్రూప్ -1 – 503, గ్రూప్ -2 582గ్రూప్‌-3 – 1,373, గ్రూప్‌-4ల – 9,168 పోస్టుల భర్తీజిల్లా స్థాయిలో 18,866మల్టీజోన్‌లో 13,170 పోస్టులుఅదర్‌ కేటగిరి వర్సిటీలు 8,174పోలీస్ శాఖ 18,334సెకండరీ ఎడ్యుకేషన్‌ 13,086 పోస్టులువైద్యశాఖ 12,755ఉన్నత విద్యాశాఖలో 7778 పోస్టులుబీసీ వెల్ఫేర్ 4311 పోస్టులురెవెన్యూలో 3560 పోస్టులుఎస్సీ వెల్ఫేర్ 2879 పోస్టులుఇరిగేషన్‌లో 2692 పోస్టులుట్రైబర్ వెల్ఫేర్ 1825పర్యావరణ, ఫారెస్ట్ సైన్స్‌ 1598 పోస్టులుపంచాయతీరాజ్‌ 1455ఉపాధి 1221 పోస్టులుఆర్థిక శాఖ 1146స్త్రీశిశు సంక్షేమ శాఖ 895 పోస్టులుమున్సిపల్ 859వ్యవసాయం 801 పోస్టులురవాణా 563పశుసంవర్ధక శాఖలో 353 పోస్టులుపరిపాలన శాఖ 343యువజన, టూరిజం 184 పోస్టులుప్లానింగ్‌ 136సివిల్‌సప్లై 106అసెంబ్లీ 25ఎనర్జీ 16 పోస్టులు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube