కాళేశ్వరం లో తెలంగాణ ఆర్టిసి ఎండి పూజలు

కాళేశ్వరం లో తెలంగాణ ఆర్టిసి ఎండి పూజలు

1
TMedia (Telugu News) :

కాళేశ్వరం లో తెలంగాణ ఆర్టిసి ఎండి పూజలు

టి మీడియా ,అక్టోబర్, 3 మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ ఆర్టీసీ ఎండీ మరియు వైస్ చైర్మన్ విసి . సజ్జనార్ (ఐ పి ఎస్) వారిని ముందుగా ఆలయ రాజగోపురం వద్ద నుండి పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామి వారికి అభిషేకం అమ్మవారి ఆలయంలో దర్శనం అనంతరం ఆలయ అర్చకలు స్వామి వారి శేష వస్త్రాలు తో ఆశీర్వదించే తీర్థప్రసాదాలు అందజేశారు.

Also Read : నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక

ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్ కుటుంబ సభ్యులు మరియు కాటారం డి.ఎస్.పి రామ్మోహన్ రెడ్డి మహాదేవపూర్ సి ఐ కిరణ్ కుమార్ కాళేశ్వరం ఎస్సై లక్ష్మణ్ రావు మరియు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube