ఎంపీ రవిచంద్రని కలిసిన తెలంగాణ రాష్ట్ర మెడికల్ & హెల్త్ డైరెక్టర్
ఎంపీ రవిచంద్రని కలిసిన తెలంగాణ రాష్ట్ర మెడికల్ & హెల్త్ డైరెక్టర్
ఎంపీ రవిచంద్రని కలిసిన తెలంగాణ రాష్ట్ర మెడికల్ & హెల్త్ డైరెక్టర్
టీ మీడియా,జూన్ 29,హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ డైరక్టర్ Dr” గడల శ్రీనివాసరావ్ గారు ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ లో అమలవుతున్న పలు పథకాల గురించి సేవల గురించి ఎంపీ రవిచంద్ర గారికి వివరించి చెప్పడం జరిగింది.
Also Read : బీజేపీ డిజిటల్ బోర్డు.. రూ.50 వేలు జరిమానా
ఈ కార్యక్రమంలో Ex MLC పూల రవీందర్. మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube