సైబార్ నేరాల్లో తెలంగాణ టాప్
టీ మీడియా, ఫిబ్రవరి 23, జగిత్యాల : సైబార్ నేరగాళ్లు తెలంగాణ లో పంజా విసురుతున్నారు. ఎందరో అమాయకులు సైబార్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. ఏటా ఇలాంటి కేసులు పెరుగుతునే ఉన్నాయి. యూపీ, జార్ఖండ్, ఢిల్లీ కి చెందిన ముఠాలే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. సైబార్ మోసాలకు గురవుతున్న వారు 1930నంబర్ కు ఫోన్ చేసి వివరాలు చెబితే వీలైనంత డబ్బు ను వెనక్కి తెప్పిచే ప్రయత్నం చేస్తామని చెప్పారు.