పట్టువస్త్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 22 వనపర్తి : వనపర్తి నియోజకవర్గం ఘనపూర్ మండలంలో జగ్గయ్యపల్లి గ్రామంలో దేవాలయ నిర్మాణం మరియు ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ట సందర్భంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డి పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రఘురాములు గౌడ్, తిరుపతయ్య, శ్రీనివాసులు, రాజశేఖర్రెడ్డి, యాదయ్య, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Telugudesam party politburo members and former MP Raula Chandrasekhar participated in the construction temple.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube