కన్యకా పరమేశ్వరి ఆలయానికి శంకుస్థాపన

కన్యకా పరమేశ్వరి ఆలయానికి శంకుస్థాపన

1
TMedia (Telugu News) :

కన్యకా పరమేశ్వరి ఆలయానికి శంకుస్థాపన
టీ మీడియా, మే 12, రామకృష్ణాపూర్ :: పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో బుధవారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కన్యకా పరమేశ్వరి ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మించబోయే అమ్మవారి ఆలయానికి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.ఆచార సంప్రదాయాలను పాటిస్తూ సమ సమాజ స్థాపనకు ప్రజలు పాటు పడాలని కోరారు

Also Read:ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

ఈ కార్యక్రమంలో టి.ఆర్.ఎస్ సమన్వయ కర్త గాండ్ల సమ్మయ్య, ఆర్య వైశ్య సంఘం నాయకులు కటుకం నాగరాజు,ఎల్లంకి సత్తయ్య,ఎల్లంకి భీమయ్య,మారం శోభన్ బాబు,బీరెల్లి నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

Also Read:అఖిల్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube