దేవాలయం గుట్ట కు నిప్పు

దేవాలయం గుట్ట కు నిప్పు

0
TMedia (Telugu News) :

దేవాలయం గుట్ట కు నిప్పు
– గతం లో అక్రమ తవ్వకాలు

– విచారణ లోనే రహదారి వివాదం

టీ మీడియా, ఆగస్టు 7, ఆధ్యాత్మికం:ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం లోని కోదాడ – ఖమ్మం రహదారి ప్రక్కన ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం గుట్ట క్రింద బాగం లో చెత్తకు స్థానిక వ్యక్తి సోమవారం నిప్పు పెట్టారు.మంటలు ఎగి సి పడుతున్న యి.దాని వల్ల వస్తున్నధూపం(పొగ)దేవాలయం ను ముంచేసింది. మంటలు సమీపం లోని ప్రాంతానికి వ్యాపించాయి.ప్రమాదం కి అవకాశం ఉంది .దేవాదాయ శాఖ పరిధి లోని ఈ గుట్ట ను అక్రమంగా తవ్వి మట్టిని తరలించి కొందరు అమ్ముకున్నారు.దేవాలయం రహదారి కబ్జా అయింది.పూజారి నిత్య నైవేద్యాలు కు వెళ్ళడానికి కూడా ఇబ్బంది గా ఉంది ఆన్న విషయం,దేవాలయం భూమి కొందరు ఆక్రమించారు ఆన్న పిర్యాదు కూడా విచారణలో ఉంది.

also read ;పవర్ (మేక్) న మజాకా

కలెక్టర్ ఆదేశాలు మేరకు దేవాదాయ శాఖ ఈఓ పరిశీలన చేసి నెల దాటింది. రెవిన్యూ కి సర్వే రాసాము అని చెప్పటం తప్ప అందుకు సమం దించిన పత్రాలు అయన బహిర్గతం చెయ్యక పోవడం,సర్వే జరగక పోవడం వెనుక భారీ ఆర్థిక వ్యవహారం అనే అభిప్రాయం ఉంది. కోదాడ – ఖమ్మం రహదారి సబ్ కాంట్రాక్టు గా చెప్పుకొనే వారి ప్రవైట్ సైన్యం తో దేవాదాయ శాఖ ఈఓ కి సమం దాలు ఉన్నయి ఆన్న ఆరోపణలు ఉన్నయి.మంటలు పెట్టీ పర్యావరణ ఇబ్బంది కలిగిస్తున్న అధికారులు చర్యలకు దిగ పోవడం వెనుక గుట్టను మాయం చేసే ప్రయత్నం కు సహకారము అనే అనుమానం లు ఉన్నయి.ప్రభుత్వం ప్రతిష్ట కరం గా నిర్వహిస్తున్న హరిత హారం ను అపహస్యం చెయ్యడం అక్రమ మంటలు అని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube