సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న టి ఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న టి ఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

1
TMedia (Telugu News) :

సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న టి ఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
టి మీడియా,జూలై 30, భద్రాచలం : భద్రాది కొత్తగూడెం జిల్లా పినపాక, భద్రాచలం నియోజకవర్గాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో శనివారం నాడు ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , బండి పార్థసారథి రెడ్డి , ప్రభుత్వ విప్, పార్టీ భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు , ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ , ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య గారు, రాములు నాయక్ , ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు , డీసీసీబీ చైర్మన్ కూరకుల నాగభూషణం , దిండిగాల రాజేందర్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వారికి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

Also Read : సీఎం కేసీఆర్‌తో అఖిలేష్‌ యాదవ్‌ భేటీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube