తాత్కాలిక డీసీపీ నియామకం

తాత్కాలిక డీసీపీ నియామకం

2
TMedia (Telugu News) :

తాత్కాలిక డీసీపీ నియామకం
టీ మీడియా , జూన్ 25,పెద్దపల్లి బ్యూరో:పెద్దపల్లి తాత్కాలిక డీసీపీగా సాయిశ్రీని నియమిస్తూ లాఅండ్ఆ ర్డర్ అదనపు డీజీ జితేందర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటలిజెన్స్ లో నాన్ క్యాడర్ ఎస్పి హోదాలో గత కొన్ని సంవత్సరాలుగా సాయిశ్రీ విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం పెద్దపల్లి డీసీపీగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.

Also Read : తెర మీదకు శివసేన కొత్త పార్టీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube