టీఎస్ టెట్ ఫలితాలు విడుదల
టి మీడియా,జూలై1,హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు. టెట్‌ను గత నెల 12న నిర్వహించిన విషయం తెలిసిందే.
Also Read : ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి
ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో పేపర్-1 పరీక్షను 3,18,506 (90.62 శాతం), పేపర్-2 పరీక్షను 2,51,070 (90.35 శాతం) మంది అభ్యర్థులు రాశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube