జాతీయ తల్లిపాల వారోత్సవాలు

జాతీయ తల్లిపాల వారోత్సవాలు

0
TMedia (Telugu News) :

జాతీయ తల్లిపాల వారోత్సవాలు
టీ మీడియా,ఆగస్టు6, కోరుట్ల : జాతీయ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా జగిత్యాల జిల్లా, కోరుట్ల పట్టణంలోని 26,27 వార్డులలో శనివారం గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు, తల్లిపాల ప్రాముఖ్యత,పుట్టిన పిల్లలకు గంట లోపు ముర్రు పాలు పట్టించడంపై అవగాహన మరియు 6 వ నెల వరకు, కేవలం తల్లి పాలు,7 వ నెల నుండి పోషక విలువలు ఆహారంతో పాటు,సంవత్సర వరకు తల్లిపాలు పట్టించడం పై అవగాహన కల్పించడం జరిగింది.

 

Also Read : గోరంట్లపై విచారణకు డీజీపీకి మహిళా కమిషన్‌ లేఖ

ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య-అనిల్,సిడిపిఓ తిరుమల దేవి,సూపర్వైజర్ ప్రేమలత,అంగన్వాడీ టీచర్స్,శ్రీలత,శారద,భాగ్యలక్ష్మి,రాజేశ్వరి,ఆర్.పి అనిత, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube