తినుబండారాలు షాపుల్లో తనిఖీలు

కాలం చెల్లిన వస్తువులు సీజ్

0
TMedia (Telugu News) :

తినుబండారాలు షాపుల్లో తనిఖీలు
-కాలం చెల్లిన వస్తువులు సీజ్*

టీ మీడియా, మార్చి10,తూర్పుగోదావరి :జిల్లా లోనిజగ్గంపేట సర్వీస్ రోడ్ లోని విక్టరీ బజార్ ను కాకినాడ ఫుడ్ ఇన్స్పెక్టర్ బి .చక్రవర్తి కాలం చెల్లిన బిస్కెట్స్, రొట్టెలు, చాక్లెట్లు మొదలగు తినుబండారాలు సీజ్ చేసి కాకినాడ తరలించారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ ఈరోజు తొమ్మిదో తేదీన జగ్గంపేట విక్టరీ బజార్ లో ఆకుల చంద్రశేఖర్ అనే వ్యక్తి కొన్ని వస్తువులు కొనుగోలు చేశారు.

also read:రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

అందులో కొన్ని వస్తువులు కాలం (ఎక్స్ ప్లేయర్) చెల్లి నీ వి గా గుర్తించి చంద్రశేఖర్ మాకు రిపోర్ట్ చేయడంతో మేము వచ్చి తనిఖీ చేసి కాలం చెల్లిన వాటినన్నిటిని సీజ్ చేసి పై అధికారులకు పంపించడం జరుగుతుందని తదుపరి చర్యలు తీసుకునే మీకు తెలియజేస్తామన్నారు. ఈ విధంగా ఎక్కడైనా కాలం చెల్లిన వస్తువుల నమ్మినచో మాకు రిపోర్ట్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube