భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపిన లబ్దిదారులు

భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపిన లబ్దిదారులు

1
TMedia (Telugu News) :

భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపిన లబ్దిదారులు

టీ మీడియా, అక్టోబర్ 19,మధిర : ఎమ్మెల్యే , సీఏల్పి నాయకులు మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపిన
దళిత బంధు పథకం ద్వారా లబ్దిపొందిన సిరిపురం గ్రామానికి చెందిన లబ్ధిదారులు.ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నందినీ విక్రమార్క మాట్లాడుతూ…. లబ్ధిదారులు కోపల్లి భాస్కర్ (డీజే),కనకపూడి అశోక్ (మిని ట్రాక్టర్) పగిడిపల్లి డేవిడ్ (అశోక్ లేయలండ్) అభినందిస్తూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షిస్తు, సమాజంలో అనేక దశాబ్దాలుగా దళితులు వివక్ష ఎదుర్కొంటున్నారని, వారి అభివృద్ధి కోసం నిరంతరం భట్టి విక్రమార్క చిత్తశుద్ధితో పని చేస్తున్నారని ఆమె అన్నారు.

Also Read : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే రాజధాని.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరంసెట్టి కిషోర్ కుమార్,మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కర్నాటి రామారావు, మండల ఎస్సి సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు,మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి,మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు దుంపా వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube