లారీ ని ఢీకొన్న కారు,

0
TMedia (Telugu News) :

నవంబర్ 24, టీ మీడియా పెబ్బేరు,

మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట మండలం కొమిరెడ్డి పల్లి నేషనల్ హైవే పైన కారు లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన దేవరశెట్టి విక్రమ్ సన్నాఫ్ సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108 లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube