స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు

- కృతజ్ఞతలు తెలిపిన సతీష్ యాదవ్

0
TMedia (Telugu News) :

స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు

– కృతజ్ఞతలు తెలిపిన సతీష్ యాదవ్

టీ మీడియా, జనవరి 4, వనపర్తి బ్యూరో : అఖిలపక్ష ఐక్య వేదిక ఆధ్వర్యంలో గత రెండు రోజుల క్రితం కాసింనగర్లో చేసిన కార్యక్రమానికి స్పందించిన ఎలక్ట్రిసిటీ యంత్రాంగం గురువారం కరెంటు ఎస్. ఈ , ఎస్ ఈ డివిజనల్ ఇంజనీర్ కలిసి ఏఈ తో కలిసి కాశీంనగర్లో ఇళ్ల మధ్యలో ఉన్న ట్రాన్స్ఫారం ఇళ్లపై నుండి వెళ్తున్న వైర్లను పరిశీలించి వాటికి సంబంధించిన స్థలాలను చూసి వారి శాఖాపరమైన పంచనామా చేశారు.తరువాత డి.ఈ ఆఫీస్ కి వెళ్ళిన ఐక్యవేదికకు త్వరలో ఎస్తిమేట్లు వేసి దానికి సంబంధించిన ఫండ్స్ వచ్చిన తర్వాత పని పూర్తి చేస్తామని చెప్పారు.ఈ సందర్భంగా డి.ఈకి ఎస్.ఈ కి ఆ ఊరి ప్రజలు, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : మోడీ ప్రభుత్వ దోపిడీకి నియంత్రణే లేదు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube