చర్చలకు ప్రభుత్వం స్పందించ లేదు

చర్చలకు ప్రభుత్వం స్పందించ లేదు

0
TMedia (Telugu News) :

చర్చలకు ప్రభుత్వం స్పందించ లేదు                                                                                -మావోయిస్టుల లేఖ

 

mavoist
mavoist

టి మీడియా మే,16,ఛత్తీస్‌గడ్‌: చర్చల కోసం నక్సలైట్లు ఇచ్చిన ప్రకటనపై ప్రభుత్వం నుంచి స్పందన లేదని మావోయిస్టులు ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ పై మావోయిస్టుల లేఖ విడుదల చేసింది. ఎన్‌కౌంటర్‌ వట్టి బూటికమని రెండు పేజీల లేక విడుదల చేసింది. నక్సలైట్ల దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు.చర్చల కోసం నక్సలైట్లు ఇచ్చిన ప్రకటనపై ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆరోపించారు. చర్చలకు అనుకూల వాతావరణం కల్పించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేశారు. నక్సలైట్ల దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. జనవరి నుంచి దండకారణ్యలో ఎన్‌కౌంటర్‌, క్రాస్‌ ఫైరింగ్‌ పేరుతో 107 మందిని నిందితుడు హతమార్చారన్నారు. ఇప్పటి వరకు 27 ఘటనలు జరిగాయని, అందులో 18 ఘటనలను తప్పుడు ఎన్‌కౌంటర్లుగా పేర్కొన్నామని ఫోర్స్‌ పేర్కొందన్నారు. జనవరి నుండి హత్య చేయబడిన 107 మందిలో, 40-45 మంది గ్రామస్తులను చంపినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. చర్చల కోసం నక్సలైట్లు ఇచ్చిన ప్రకటనపై ప్రభుత్వం నుంచి నేరుగా సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు. చర్చలకు అనుకూల వాతావరణం కల్పించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్ని సంస్థలకు విజ్ఞప్తి చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube