వ్యాక్సిన్ సెంటర్ ను సందర్శించిన PD గారు

0
TMedia (Telugu News) :

టీమీడియా అక్టోబర్ 27 పెబ్బేరు :   తెలంగాణ ప్రభుత్వం కరోనా నివారణ కోరకు ప్రతి గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని వ్యాక్సిన్ డ్రైవ్ కార్యాక్రమాన్ని చేపట్టింది,అందులో భాగంగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం బునాదిపురం, గ్రామంలో వ్యాక్సిన్ డ్రైవ్ కేంద్రాన్ని pd నర్సింహ్మ సార్, సందర్శించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నందున అందరు తప్పకుండా వినియోగించుకోగలరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచు వనం గోవిందమ్మ రాములు యాదవ్,pd నర్సింహ్మ, యంపిడిఓ ప్రవీణ్ కుమార్,Apo అప్తార్ భేగం, మౌనిక,అంగన్వాడీ టిచర్ వసంత ఆశ కార్యకర్త అలివేల,గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గోన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube