మతోన్మదుల ఆస్థులు అటాచ్ చెయ్యాలి

మదుఖాన్ ని ఇబ్బంది గురుచేస్తే నష్టం ప్రజలకే

1
TMedia (Telugu News) :

మతోన్మదుల ఆస్థులు అటాచ్ చెయ్యాలి

-మదుఖాన్ ని ఇబ్బంది గురుచేస్తే నష్టం ప్రజలకే

సీబీఐ ఇటీవల ప్రపంచ స్థాయి సంస్థ ,40 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించిన మదుఖాన్ ఆస్థులు అటాచ్ చేసింది చట్టం తన పని తాను చేసుకోవచ్చు. చెయ్యాలి.అధికారులు తమ విధులునిర్వర్తించాలి అందుకు అందరూ సహకరించాలి.మదుకాన్ వ్యవస్థాపక లు అయిన లోకసభ లో టిఆర్ఎస్ పక్ష నేత,ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు సహకారం అందిస్తామని చెప్పారు.సీబీఐ పై ఆయన విమర్శలు చేయలేదు.తప్పు,ఒప్పులు వివరించారు.ప్రజలకు వాస్తవాలు వివరించారు.అంతర్జాతీయ స్థాయి సంస్ధ మూల పురుషుడు.ఆర్థికంగా స్థితి మంతుడు.జాతీయ స్థాయి నాయకుడు అయిన నామ నాగేశ్వరరావు వాస్తవాలు జనం ముందు ఉంచారు.ఆ విదంగా జనంకు విషయాన్ని వివరిస్తున్న నేతలు పెద్దలు ఎందరు అన్నది నాప్రశ్న..నామ ని నేను వెనకేసుకు రావడం లేదు.ఆయన నాకు చుట్టము కాదు,ఆయన పార్టీకి చెందిన వాడిని కాను, ఆయన సంస్థ ఉద్యోగిని కాను..ఆయన్ను దెగ్గర గా ఎరిగిన వ్యక్తిని కాబట్టి మాత్రమే నా అభిప్రాయం చెపుతున్న..

 

Also Read : ‘తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా..’

 

సీబీఐ పని భేష్..ప్రభుత్వ విధానముకు నష్టం చేసిన ఎవరి ఆస్థులుఅయిన,ప్రజా సొమ్ము దుర్వినియోగము చేసినఎవరి ఆస్థులు ఆయిన జప్తు చెయ్యాలి తప్పులేదు. మతోన్మమాదం.ప్రస్తుతం దేశం లో అతి పెద్ద ప్రమాద కారిగా మారింది. ఈ ఉన్మాదం చేస్తున్న ,చేసిన నష్టం మాములు ది కాదు..అటువంటి వారి ఆస్థులు కూడా జప్తుచేయాలి.వ్యకిగత ప్రయోజనం కోసం ప్రజాప్రయోజనాలు తాకట్టు పెట్టడం ఉన్మాదం ఉద్దేశం.అటువంటి శక్తులు ఆట కట్టించాలి అంటే వారి ఆర్ధిక మూలాలు పై దెబ్బ వేయాలి. అంటే ఆస్థులు జప్తు చెయ్యాలి.మదుఖాన్ సంస్థ లాంటి వాటి ని ఇబ్బందులు కు గురిచేయడం వల్ల ఉపాధిరంగం ను దెబ్బతియడం అవుతుంది.ఎంపీ నామ పై రాజకీయం గా చూసుకోదల్చు కొంటె రాజకీయ ముగా చూసుకోవాలి. శక్తి ఆయిన సంస్థ ప్రతిస్టను దెబ్బతీసే పని సరి కాదు.
ఇట్లు
శనగపాటి మురళి కృష్ణ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube