అధికా “రి”క మట్టి మాఫియా
– తహశీల్దార్ తనిఖీ సమాచారం లీక్
– అయన వచ్చేసరికి భారీ యంత్రాలు మాయం
– అనుమతులస్పష్ఠత లేక పోవడం పై అనుమానం
also read:పవర్ (మేక్) న మజాకా
టీ మీడియా, ఆగష్టు 27, ఖమ్మం: జిల్లా లో మట్టి మాఫియా లు, పాలేరు,వైరా, మధిర ని యోజిక వర్గాల్లో చెల రేగుతున్న యి..కొంత మంది అక్రమ మట్టి తవ్వకం,అమ్మకం ద్వారా కొట్లు సంపాదించారు .ప్రభుత్వ గుట్టలు గుల్ల అయి పోయాయి.అభివృద్ధి కోసం అంటూ అక్రమ తవ్వకాలు చేస్తున్న వీరు కాంట్రాక్టర్ ల అగ్రిమెంట్ లో 60 కిలో మీటర్లు నుండికూడా మట్టి , తేవాలి అన్నట్లు అంచనాల్లో చూపటం ద్వారా రెండు రకాల అక్రమానికి పాల్పడుతున్నారు .కొన్ని చోట్ల ఈ అక్రమార్కులు ,అదానీ గ్రూప్ సబ్ కాంట్రాక్టర్ ల ము అని, ఆధారాలు లేని (కొంగర మల్ల య్య లాగా)మాట లు చెపుతూ స్థానికులు ను బయ పెడుతున్నారు..అక్ర మార్కులుఅదానీ గ్రూప్ కి సివిల్ పనుల్లో అసలు అనుభవం లేక పోయినా కాంట్రాక్టులు అక్రమంగా ఇచ్చారు అని ,ఖమ్మం సూర్యాపేట హైవే గురించి కాగ్ తన నివేదకలో పేర్కొంది..ఆ విషయం పై కూడా ఆదివారం టి మీడియా లో ప్రత్యేక కథనం వచ్చింది. అక్రమం లో డిల్లీ నుండి గ్రామాలు వరకు తిలా పాపం తలా పిడికెడు లాగా తీర్ము లాయ పాలెం మండలం వరకు పాకింది

also read:అధాని గ్రూప్ పేరుతో అక్రమం
అనుమానపు తవ్వకాలు ఇక్కడే
– ముదిగొండ మండల కేంద్రం గుండా వెళుతున్న హైవే వెంబడి ప్రభుత్వ స్థలం లో గుట్టలు తవ్వకం చేస్తున్న రు..ఇప్పటి కే దేవాదాయ శాఖ అనుమతి లేకుండా ఆ గుట్టను తవ్వారు..హైవే సబ్ కాంట్రాక్టు అని చెపుతున్న రు.
– నెల కొండపల్లి మండల కేంద్రం నుండి రాజేశ్వర పురం వెళ్ళే మార్గం లోనూ సబ్ కాంట్రాక్టు పేరుతో తవ్వకాలు చేశారు.
– కారేపల్లి మండలం లో ఏకంగా ఇరిగేషన్ చెరువు లోనే అక్రమ తవ్వకాలు చేశారు..
– వైరా మండలం లో కూడా అక్రమం గా మట్టి తవ్వకాలు జరిగాయి.
– ఖమ్మం రూరల్ మండంలో కూడా అక్రమ తవ్వకాలు జరిగాయి..అన్ని చోట్ల కూడా అబివుద్ది , రోడ్లు కోసం అనింపెర్కొంటున్నరు..ఈ రోడ్లు నిర్మాణం కాంట్రాక్టు అగ్రిమెంట్ కోసం టి మీడియా అధికారికంగా ధరకాస్తు చేసినా అధికారులు ఇవ్వ కుండా జాప్యం చెయ్యడం పై అను మానాలు ఉన్నయి.(తవ్వకాలు ఉన్న అనుమతులు,నిబంధనలు, వాస్తవ పరిస్థతులు మరో కధనంలో )