ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితుడు ఆత్మహత్య

ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితుడు ఆత్మహత్య

1
TMedia (Telugu News) :

ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితుడు ఆత్మహత్య

టీ మీడియా,ఆగస్టు 27,గోదావరిఖని : రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో కాంట్రాక్టు ఉద్యోగానికి డబ్బులు పెట్టి మోసపోయిన శంకరపట్నం మండలం అంబాల్ పూర్ గ్రామానికి చెందిన ముంజ హరీష్ దళారులు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Also Read : షీ టీమ్ పై అవగాహన

తన ఆత్మ బలిదానం తోనైనా మిగిలిన ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులకు న్యాయం జరుగుతుందని పేర్కొంటూ శుక్రవారం వాట్సాప్ లో లెటర్ రాసి అదృశ్యమయ్యాడు. అతని గురించి వెతకగా శనివారం కమాన్ పూర్ సమీపంలోని చెరువు కట్ట రోడ్డున ఉన్న బావిలో హరీష్ శవమై తేలాడు.హరీష్ మృతితో ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube