ఆలేరు పట్టణంలోని సాయిబాబా ఆలయంలో భారీ చోరీ..

ఆలేరు పట్టణంలోని సాయిబాబా ఆలయంలో భారీ చోరీ..

1
TMedia (Telugu News) :

ఆలేరు పట్టణంలోని సాయిబాబా ఆలయంలో భారీ చోరీ..
టి మీడియా, జూలై27,యాదాద్రి భువనగిరి : ఆలేరు పట్టణంలోని హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సాయిబాబా ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దొంగలు ప్రధాన ద్వారం తాళాలు కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు.

Also Read : హైదరాబాద్‌లో ఈడీ దాడులు

సుమారు 35 కిలోల వెండి, 5 తులాల బంగారు చైను, 45 వేల విలువగల యూఎస్ డాలర్లు దొంగలు ఎత్తుకెళ్లినట్లు.స్థానికులసమాచారంమేరకు..సంఘటన స్థలానికి చేరుకున్న ఆలేరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube