అక్కడ “సిఎస్” నరసింహ

అక్కడ "సిఎస్" నరసింహ

1
TMedia (Telugu News) :

అక్కడ “సిఎస్” నరసింహ నే

-. సరఫరా ఏదయినా ఆయన కనుసన్నల్లో నే

– పదేళ్ల నుండి ఓకే సీటు

– ఉద్యోగొన్నతి వచ్చిన వదులుకొని త్యాగం

– బినామీ పేరుతో బహుళ అంతస్తులు నిర్మాణం

టీ మీడియా,సెప్టెంబర్ 29,
నిఘావిభాగం:ఉమ్మడి తెలుగు రాష్ట్రం లో ఉద్యోగం లో చేరిన ఆయన ప్రస్తుతం జిల్లా స్థాయి సహాయ మేనేజర్ గా ఉన్నారు.తెలుగు రాష్ట్రాలలో మంచి నెట్ వర్క్ కలిగి ఉన్న ఈయన కు ఉద్యోగన్నతి వచ్చిన వదులు కొని 10 ఏళ్లు నుండి. అదే సీట్లో ఉన్నారు.ప్రభుత్వాలు మారినా పోస్ట్ మారలేదు.ఆయన చేసే కార్యాలయం గురించి ఆ శాఖ తో సమందాలు ఉన్న వారిని అడిగితే “నరసింహుని సామ్రాజ్యం” ముద్దుగా పిలుచుకుంటారు. సివిల్స్ లో దిట్ట గా పేరున్న ఇతని కనుసన్నల్లోనే ఏదైనా సప్లయ్ జరిగేది. కోట్లు దాటిన ఇతని సంపాదన తో భారీ నిర్మాణం జాతీయ రహదారి కి లింక్ గా ఉన్న పెద్దనగరం లోని ముఖ్య రహదారి వెంబడి న్యాయ స్థానం సమీపం లో జరుగుతున్నది. విధులకు సైతం డుమ్మా కొట్టి నిర్మాణంవద్దప్రస్తుతంకాలంగడుపుతున్నారు.       

also read :కోళ్ల ఫారంలో బెల్ట్ షాపులు

అడక్కుండానే అక్రమార్కుల గా ఉన్న వారు ఇతనికి బారి మొత్తాలు అందిస్తున్నారు నిర్మాణ వేగం పెరుగు తుండడం తో వసూళ్లు కోసం వత్తిడి తెస్తున్నట్లు సమాచారం.నిర్మాణము కు అవసరం అయిన ఉసిక ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ల్లో కీలకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇసుక కాంట్రాకటర్లు కు హుకుమ్ జారి చేసి నట్లు తెలిసింది 15 లారీలు ఉసిక ఇస్తారా ..?రెవిన్యూ యంత్రాంగం ను రంగం లోకి దింపాల అని హెచ్చరిక కూడా చేసినట్లు తెలిసింది .ప్రవైట్ నెట్ వర్క్ నీ తన సబ్ స్టాఫ్ నేతృత్వం లో ఏర్పాటు చేసుకోనీ వసూళ్లు కు పాల్పడుతున్న ట్ల గా ఆరోపణలు ఉన్నయి. ఇతని శాఖ పరిధిలో ఎక్కువ గా బడా వ్యాపారాలు చేసే వారు ఉంటారు.వారిని తాను బినామీ పేరుతో చేయించే నిర్మాణం కోసం అవసరం అయిన మెటీరయల్స్ టార్గెట్ ఇచ్చి తెప్పిస్తున్న రు అని ఓక వ్యాపార వింగ్. ముఖ్య నేత టి మీడియా వద్ద వాపోయారు. నరసింహుని వద నుండి విముక్తి ఎప్పుడో తెలియడం లేదుఅన్నారు.

also readచపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు

 

ప్రభుత్వాలు,అధికారులు మారినా ఆయన సీటు మార్చే వారు లేరా. ?అని. అవేదన వ్యక్తం చేశారు. ఇతని చర్యలు మూలంగా వందల మంది రైతులు తీవ్రంగా మోస పోయారని కూడా తెలిసింది.వ్యవసాయ ఉత్పత్తులు సీజన్ వస్తె ఆయన కు కాసులు వర్షం కురుస్తుంది అనే చర్చ కూడా ఉంది. ఎపి లోని ఎన్ టి ఆర్ జిల్లా కు చెందిన రెండు తెలుగు రాష్ట్రాల లో అక్రమ వ్యాపారం లో కింగ్ గా పేరున్న వ్యక్తి తోను ఇతనికి లింకలున్న వి అన్న ఆరోపణలు ఉన్నయి.ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించింది.
(మరి కొన్ని వివరాలు మరో కధనం లో)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube