ఇది కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన బ్రిడ్జి

నిర్భయంగా నడవ వచ్చు

1
TMedia (Telugu News) :

ఇది కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన బ్రిడ్జి

– నిర్భయంగా నడవ వచ్చు

-3 నేలలకొక సారి మరమ్మత్తులు చేస్తున్న ము
-అనవసర ప్రచారాలు మానుకోండి

-కార్పొరేటర్ కర్నాటి హితవు

టీ మీడియా,నవంబర్ 9,ఖమ్మం : ఇది కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కేబుల్ బ్రిడ్జి. అల్లాటప్పా గుజరాత్ ప్రభుత్వం నిర్మించిన బ్రిడ్జి కాదు.దీనికి అనుక్షణం పువ్వాడ అజయ్ కుమార్ గ పర్యవేక్షణ రక్షణ కవచం లా ఉంటుంది. అభివృద్ధి నిరోధక శక్తులారా.. మీ దుష్ట ప్రచారం మానుకోండిఅని కౌన్సిల్ లో టి అర్ ఏస్ పక్షనాయకులు .

ఖమ్మం నగర లకారం ట్యాంక్ బండ్ పై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ని గత జూన్ 11నరాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ గారి ఆహ్వానం మేరకుమంత్రి కేటిరామారావు ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేశారు. ప్రారంభించి 5 నెలలు అయినది – ప్రతి 3 నెలల కొకసారి ఇంజీనీరింగ్ నిపుణుల పర్యవేక్షణ లో ఈ బ్రిడ్జికి సర్వీసింగ్ ను బెంగుళూరు నుండి శిక్షణ పొందిన వర్కర్స్ మన ఖమ్మం వచ్చి నిరంతరం బ్రిడ్జి రక్షణ కోసం అణువణువూ పర్యవేక్షిస్తూ పనులు చక్క పరుస్తున్నారని , దీనిలో భాగంగా ఈరోజు 6గురు సిబ్బంది పనిచేసినారని కార్పొరేటర్ కర్నాటి క్రిష్ణగారు తెలిపారు..

Also Read : ఎన్సిసి క్యాంపును సాధించిన విద్యార్థులు

ఖమ్మం నగర ప్రజలు ఈలకారం బ్రిడ్జి ని నిర్భయంగా వినియోగించుకోవాలని కోరినారు .. ఈ బ్రిడ్జి జిల్లా కేంద్రం లో ఉండటం మూలానా మంత్రి పువ్వాడ అజయ్ , జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ గారు, జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ , కార్పోరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి , నగర మేయర్ పునుకొల్లు నీరజ ,ఈ ప్రాంత కార్పోరేటర్స్ కర్నాటి క్రిష్ణగారు, సరిపూడి రమాదేవి గారు, ఆళ్ళ నీరీష , కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణ లో ఉంటుంది అని తెలిపారు.

ప్రకటన : 

టీ మీడియా లో రాష్ట్రం లోని వివిధ విభాగాల్లో ప్రాంతాలు,జిల్లాల మండలాలు వారీగా పని చేయడానికి ప్రతి నిధులు కావాలి.అర్హత, మార్కెటింగ్/మీడియా రంగం లో అనుభవం,ఇంటర్ అపైన చదువు కొన్న వారు అర్హులు. ఇన్సెంటివ్స్ ఇవ్వబడడును.గృహిణులు కూడా ధరకాస్తు లు చెయ్యవచ్చు..ఆసక్తి ఉన్న వారు తమ బయో డేటా:8919710365,8500515 365 కి పంపండి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube