.ఇదేం కాలేజీ …?ఇదేమి నిర్వహణ

.ఇదేం కాలేజీ ...?ఇదేమి నిర్వహణ

0
TMedia (Telugu News) :

.ఇదేం కాలేజీ …?ఇదేమి నిర్వహణ

-బాత్రూంలో కుక్క చనిపోయి పురుగులు పట్టిన స్థితి

 

టి మీడియా, మే 15,బూర్గంపాడు  :అటవి ప్రాంతంలో ఉన్న ఐటిఐ కాలేజీకి మోక్షం లేదాకాలేజీ ఆ ….బూత్ బంగ్లానా… అనే రీతిలో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. యాజమాన్యం ,సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు…మారుమూల ప్రాంతం కాబట్టి పట్టించుకోరనే అహంభావంతో కాలేజీని అస్తవ్యస్తంగా తయారు చేస్తున్నారనేవిమర్శలు వినిపిస్తున్నాయి…. ఒక బాత్రూంలో కుక్క చనిపోయి పురుగులు పట్టిన స్థితిలో బాత్రూం ఉన్న ,వాష్ చేసుకునే వాస్ ఏరియా కూడా అస్తవ్యస్తంగా దుర్గంధం వేద జల్లుతూ ఉండటం అది అధికారులకు కనిపించకపోవడం విడ్డూరం….ఇదేం కాలేజీ …?ఇదేమి నిర్వహణ …?అధికారులు ..?కేవలం జీతాల కోసమే ఇక్కడికి వస్తువు పోతున్నట్లుగా కనిపిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ ఐటిఐ కాలేజీ పరిస్థితి…ఎన్నో సంవత్సరాలుగా సివిలాస్తుకు చేరి అక్కడ కాలేజీ బోర్డు తప్ప లోపల మొత్తం అస్తవ్యస్తంగా ప్రదేశాలు కాలేజీ రూములు..కాలేజీ ప్రాంతాలు అస్తవ్యస్తం కనీసం పడుకోవడానికి బెడ్లు కూడా కరువైన పరిస్థితి నోరు మెదపలేని పరిస్థితులు విద్యార్థులుఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీల చేసి అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నరు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube