ఫైవ్‌స్టార్ హోట‌ల్‌కు బెదిరింపు కాల్‌

ఫైవ్‌స్టార్ హోట‌ల్‌కు బెదిరింపు కాల్‌

1
TMedia (Telugu News) :

ఫైవ్‌స్టార్ హోట‌ల్‌కు బెదిరింపు కాల్‌

టి మీడియా,ఆగస్ట్ 23, ముంబై: ముంబైలోని ల‌లిత్‌ ఫైవ్ స్టార్ హోట‌ల్ కు బాంబు బెదిరింపు కాల్ వ‌చ్చింది. 5 కోట్లు ఇవ్వాల‌ని ఓ కాల‌ర్ డిమాండ్ చేశాఢు.

Also Read : ఉచిత హామీల‌పై చ‌ర్చ అవ‌స‌రం : సుప్రీంకోర్టు

హోట‌ల్‌లోని నాలుగు ప్ర‌దేశాల్లో బాంబులు అమ‌ర్చామ‌ని, డ‌బ్బులు ఇవ్వ‌కుంటే పేల్చేస్తామంటూ సోమ‌వారం బెదిరింపు కాల్ వ‌చ్చింది. అయితే హోట‌ల్‌లో సెక్యూర్టీ చెకింగ్ జ‌రిగిన త‌ర్వాత ఆ బెదిరింపు కాల్ ఉత్త‌దే అని పోలీసులు తేల్చారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు బుక్ చేసి విచార‌ణ చేప‌ట్టారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube