వీరమాచినేని కి నివాళులర్పించిన తుమ్మల

వీరమాచినేని కి నివాళులర్పించిన తుమ్మల

1
TMedia (Telugu News) :

వీరమాచినేని కి నివాళులర్పించిన తుమ్మల

టి మీడియా,మర్చి 12,మధిర :వీరమాచినేని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను మాజీ*మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారు మధ్యాహ్నం మధిర లోని దివంగత సీనియర్ టిడిపి నాయకులు వీరమాచినేని శ్రీనివాసరావు గారి నివాసమునకు వచ్చి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వారి సతీమణి మధిర మున్సిపల్ టిడిపి కౌన్సిలర్ శ్రీమతి నాగ సులోచన గారిని, వారి కుమారులు, వికాస్, అశోక్ లను పరామర్శించి, బంగారం లాంటి చేతికొచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్నారు అధైర్యపడవద్దని భార్య శ్రీమతి నాగ సులోచన గారిని ఓదార్చి ధైర్యం చెప్పార వారితో పాటు *తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం గారు, మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Also Read : జనాల‌పైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు.. చిత‌క‌బాదిన స్థానికులు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube