పిడుగుపాటుకు దగ్ధమైన పచ్చని కొబ్బరి చెట్టు

- తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

1
TMedia (Telugu News) :

పిడుగుపాటుకు దగ్ధమైన పచ్చని కొబ్బరి చెట్టు
– తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
టీమీడియా, జూన్ 13,చింతూరు:అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రంలోని శబరి ఒడ్డు వీధిలో సయ్యద్ అసిఫ్ మీ సేవా కేంద్రా నిర్వాహకుడు ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టు పై గత అర్ధరాత్రి పిడుగు పడి రచ్చ నిచెట్టు పూర్తిగా దగ్ధమైంది.

Also Read : పరామర్శించిన టీజేఏసీ నాయకులు

ఒక్కసారిగా పెద్ద ఉరుము తో ఏర్పడిన భయంకర శబ్దానికి చుట్టుపక్కల వారు ఉలిక్కి పడ్డారు. ఇంతలో పెద్ద మంటలు ఏర్పడి నిలువునా చెట్టు దృశ్యం కంటపడింది. స్థానికులు విద్యుత్నీటి మోటార్ ను ఉపయోగించి మంటలను అదుపు చేయడంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం నుంచి బయటపడ్డారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube