జెడ్పీటీసి ఇంట్లో భారీగ కలప స్వాధీనం.

జెడ్పీటీసి ఇంట్లో భారీగ కలప స్వాధీనం.

1
TMedia (Telugu News) :

జెడ్పీటీసి ఇంట్లో భారీగ కలప స్వాధీనం..?

టీ మీడియా,నవంబర్ 4,కొమురంభీం ఆసిఫాబాద్ : జిల్లా పెంచికలపేట్ మండలం జడ్పిటిసి సరిత ఇంటిని శుక్రవారం ఫారెస్ట్ అధికారులు సోదాలు నిర్వహించారు గత రెండు రోజుల క్రితం వాహనములో భారీగా కలప లభ్యం అవ్వడంతో ఫారెస్ట్ అధికారులు కూపి లాగగా పెంచికల్పేట్ జెడ్పీటిసి భర్తవిగా గుర్తించారు దీంతో శుక్రవారం వారి ఇంటిలో సోదాలు నిర్వహించగా భారీగా అక్రమ కలప స్వాధీనం అయ్యాయని గత మూడు రోజులుగా కొనసాగుతున్న సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Also Read : బిజెపి యువ మోర్చా సహాయం

ప్రజా ప్రతినిది కావడంతో పట్టుబడ్డ కలుప విలువ తక్కువ చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి జెడ్పీటీసి సరిత భర్త రాజన్న పై ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసినట్టు సమాచారం సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube