టి మీడియా అధ్వర్యంలో గోరింటాకు వేడుక

పలువురికి శాలువాలు తో సన్మానం

1
TMedia (Telugu News) :

టి మీడియా అధ్వర్యంలో గోరింటాకు వేడుక

– పలువురికి శాలువాలు తో సన్మానం

– పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రశంశ పత్రం

– నూతన పాలక మండలికి నియామక పత్రాలు

టి మీడియా,జూలై25, ఖమ్మం: డిజిటల్ మీడియా లో అగ్రగామి అయిన టి మీడియా సామాజిక కర్తవ్యం లో బాగంగా , మహిళల కు గోరింటాకు వేడుక నిర్వహించటం జరిగింది.అనూహ్య రీతిలో లో స్పందన వచ్చింది సుమారు 3 గంటలు పాటు కార్యక్రమం జరిగింది.కుల,మతం,ప్రాంతాలు సమంథం లేకుండా పాల్గొన్న మహిళలు మధ్య కార్యక్రమం ఆత్మీయతలు పెంచాయి.

 

Also Read : విద్యార్థినికి అభినందించిన మంత్రి కొప్పుల

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన మనం దినపత్రిక ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో నామ పురుషోత్తం తో పాటు పలువురు మహిళలకు శాలువాలు కప్పి నిర్వహకులు సన్మానించారు.పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది.కార్యక్రమం కో ఆర్డినేటర్ గా వెధ తం లహరి, ఏస్ రమ,ఏ,సంధ్య వ్యవరించారు.అనంతరం టి మీడియా నూతన పాలక వర్గం సభ్యులు, ఎండి,డి ఫణిశర్మ, వైస్ చైర్మన్ వల్లూరు రంగారావు,డైరెక్టర్లు ఏస్, శ్రీరమ,జి నరేష్ లతో పాటు,అఫిస్ ఇంఛార్జి సంధ్య కు ఛైర్మెన్ శనగపాటి మురళి కృష్ణ నియామక పత్రాలు అంద జేశారు కార్యక్రమం లో.మనం స్టాఫర్ శ్రీనివాసరావు తదతరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube