మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసిన టీఎన్జీవోస్

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసిన టీఎన్జీవోస్

1
TMedia (Telugu News) :

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసిన టీఎన్జీవోస్
టీ మీడియా ,మార్చి 14, ఖమ్మం :జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలుమరియు టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖమ్మం విచ్చేసిన నేపథ్యంలో టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.వి.ఎస్.సాగర్ మరియు మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు శాబాస్ జ్యోతి,ఇ. స్వప్న ల ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కార్యవర్గం తో పాటుగా అన్ని తాలూకా,యూనిట్ ల అధ్యకార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా మాజీ అధ్యక్షులు కూరపాటి రంగరాజు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు సుంచు వీరనారాయణ,ఉపాధ్యక్షులు నందగిరి శ్రీను,ట్రెజరర్ భాగం పవన్ కుమార్,టౌన్ అధ్యక్ష,కార్యదర్శులుసామినేని రఘు,ఎండి. మజీద్,నేల కొండపల్లి, ఖమ్మం రూరల్,వై రా యూనిట్అధ్యక్ష,కార్యదర్శులునాగుల్మీరా,చీమలనాగేందర్,నాగేందర్,తుమ్మరవీందర్,కార్యదర్శులు,రవీందర్,వెంకటరెడ్డి,స్వప్న,అగ్రికల్చర్ఫోరమ్అధ్యక్ష,కార్యదర్శులుచంద్రశేఖర్,బంగారయ్య,టౌన్ ఉపాధ్యక్షులు వై.శ్రీనివాసరావు,స్పోర్ట్స్ మరియు కల్చరల్ సెక్రెటరీఆర్.ఎన్.ప్రసాద్ మహిళా విభాగం నుంచి శ్రీలక్మి ,భవాని తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube