నేడు అన్నం ఫౌండేషన్ కార్యాలయం ప్రారంభం

నేడు అన్నం ఫౌండేషన్ కార్యాలయం ప్రారంభం

1
TMedia (Telugu News) :

నేడు అన్నం ఫౌండేషన్ కార్యాలయం ప్రారంభం

టీ మీడియా, మే 26, ఖమ్మం : స్థానిక మామిళ్లగూడెం లో ఆర్ అండ్ బి అతిథి గృహం పక్క రోడ్ లో బొగ్గారాపు సీతారామయ్య జ్ఞాపకార్ధం ఆయన భార్య రుక్మినమ్మ అన్నం ఫౌండేషన్ కు ఇచ్చిన భవనం లో గురువారం ఉదయం 10 గంటలకు పరిపాలన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read : జాతీయ రహదారిని దిగ్బంధించిన వరంగల్ రైతులు

సామాజిక సేవ కార్యక్రమాలు విస్తృతపరచడానికి కార్యాలయం ప్రారంభిస్తున్నాం అని శ్రీనివాసరావు తన ప్రకటనలో తెలిపారు. ఆహ్వానన్ని మన్నించి సామాజిక సేవకులు అంతా కార్యాలయ ప్రారంభ కార్యక్రమం లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా బొగ్గారాపు సీతారామయ్య సతీమణి రుక్మిణి హాజరువుతారని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube