నేడే సూర్యగ్రహణం ఆ 7రాశుల వారు ఈ పనులు అస్సలు చేయకూడదు

నేడే సూర్యగ్రహణం ఆ 7రాశుల వారు ఈ పనులు అస్సలు చేయకూడదు

0
TMedia (Telugu News) :

  నేడే సూర్యగ్రహణం ఆ 7రాశుల వారు ఈ పనులు అస్సలు చేయకూడదు

 

లహరి, ఏప్రిల్ 20, ఆధ్యాత్మికం:

ఈరోజు సూర్యగ్రహణం. గ్రహణం ఇండియాలో కనిపించదు. కాని దాని ప్రభావం మాత్రం పలు రాశులపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులంటున్నారు. ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో సూర్యుడు మేషరాశి, అశ్విని నక్షత్రంలో ఉంటాడు కాబట్టి..దాని ప్రభావం వల్ల ఏడు రాశుల వారిపై ఆర్ధిక, ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తే ఛాన్సుందంటున్నారు. ఈ సంవత్సరంలో మొదటిసారిగా ఏప్రిల్‌ 20వ తేది గురువారం సూర్యగ్రహణం సంభవించనుంది. ఉదయం 7.04 నుండి మధ్యాహ్నం 12.29నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఈ సూర్యగ్రహణ మన దేశంలో కనిపించదు. కాని గ్రహణ ప్రభావం మాత్రం ఏడు రాశులకు చెందిన వారిపై చూపుతుంది. అసలు ఆ ఏడు రాశుల ఏంటీ..ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియజేస్తున్నాం. ఈరోజు ఏర్పడే సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు.కాని గ్రహణ ప్రభావం మాత్రం పలు రాశులపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులంటున్నారు. ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో సూర్యుడు మేషరాశి, అశ్విని నక్షత్రంలో ఉంటాడు కాబట్టి..ఈ గ్రహణ ప్రభావం మేషరాశి కలిగిన వ్యక్తులపై అధిక ప్రభావాన్ని చూపుతుంది. 12రాశుల్లో ఏడు రాశుల వారికి గ్రహణ కాలం అనుకూలంగా ఉండకపోవచ్చని జ్యోతిష్యశాస్త్ర నిపుణులంటున్నారు.ఈరోజు ఏర్పడే సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు.కాని గ్రహణ ప్రభావం మాత్రం పలు రాశులపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులంటున్నారు. ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో సూర్యుడు మేషరాశి, అశ్విని నక్షత్రంలో ఉంటాడు కాబట్టి..ఈ గ్రహణ ప్రభావం మేషరాశి కలిగిన వ్యక్తులపై అధిక ప్రభావాన్ని చూపుతుంది. మేషరాశి కలిగిన వ్యక్తులపై సూర్యగ్రహణం ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈరాశి వారు సూర్యగ్రహణం నుంచి వారి ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.మేషరాశి జాతకుల్లో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, రాహువు కలయిక వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉంటే మంచిది. ఈ రాశి జాతకం కలిగిన వాళ్లపై కూడా గ్రహణ ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు జాగ్రత్త.

 

AlsoRead:దేశం మీద అభిమానంతో కొడుకు పేరు ఇండియన్

 

డబ్బు విపరీతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి.చివరకు అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు. ఏదైనాప్రభుత్వ, ప్రైవేట్ ప్రాజెక్టుల పనులు చేస్తుంటే జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం కారణంగా వృషభరాశి వారికి ఎడమ కంటికి లేదంటే ఎడమ కాలుకి గాయం అయ్యే అవకాశం ఉంది.సూర్యగ్రహణ ప్రభావం కన్యరాశి వారిపై ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయి. ఊహించని వ్యాధులతో ఇబ్బంది పడే అకాశం కూడా లేకపోలేదు.ఫ్యామిలీలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి.వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం.ఆస్తులకు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. పెద్ద నిర్ణయాలు ఈ గ్రహణకాలంలో తీసుకోకపోవడం చాలా మంచిది.ఈరాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం కారణంగా పార్టనర్‌షిప్ వ్యాపారంలో ఉండే వారికి అభిప్రాయబేధాలు వచ్చే ఛాన్సుంది.సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.ఆర్ధిక విషయాల్లో కూడా ఇబ్బందులు తప్పవు.తులా రాశి: ఈరాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం కారణంగా పార్టనర్‌షిప్ వ్యాపారంలో ఉండే వారికి అభిప్రాయబేధాలు వచ్చే ఛాన్సుంది.సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.ఆర్ధిక విషయాల్లో కూడా ఇబ్బందులు తప్పవు. ఈరాశి వారికి సూర్యగ్రహణం అనుకూలంగా లేదు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉద్యోగంలో చిరాకులు ఎదుర్కొవల్సి వస్తుంది. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.రోజు వారి ఆదాయంపై కూడా ప్రభావం చూపుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో పేరు, ప్రతిష్టలు తగ్గే ఛాన్సుంది. జాబ్‌లో పై అధికారులతో ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి : ఈరాశి వారికి సూర్యగ్రహణం అనుకూలంగా లేదు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉద్యోగంలో చిరాకులు ఎదుర్కొవల్సి వస్తుంది. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.రోజు వారి ఆదాయంపై కూడా ప్రభావం చూపుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో పేరు, ప్రతిష్టలు తగ్గే ఛాన్సుంది. జాబ్‌లో పై అధికారులతో ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ జాతకులకు గ్రహణం ఎఫెక్ట్‌ తప్పేలా లేదు.వృత్తి, వ్యాపారాలలో కొన్ని సమస్యలు వస్తాయి. ఊహించని పరిణాలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు.కుటుంబ సభ్యులు కూడా ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడంతో ఇబ్బందులు పడుతారు.ఇళ్లు, ఫ్లాట్‌లు, స్తలాలు కొనాలనుకుంటే వాయిదా వేసుకోవడం మంచిది.నిర్మాణ పనులలో నష్టం వచ్చే అవకాశం ఉంది.మీనరాశి వారికి గ్రహణ ప్రభావం ఎక్కుగానే ఉంది. కుటుంబ సభ్యులు, ఇరుగు, పొరుగు వాళ్లతో ఆచితూచి మాట్లాడాలి. డబ్బుల విషయంలో ..పెద్ద నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రణాళిక లేకుండా ఎలాంటి కార్యక్రమం చేపట్టకూడదు.ఎంత కష్టపడినా ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు. పూర్తిగా నిరాశకులోనయ్యే పరిస్థితి ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube