తోకల నారయ్య  5వ వర్ధంతి

తోకల నారయ్య  5వ వర్ధంతి

0
TMedia (Telugu News) :

NARAYYA CERMONY
NARAYYA CERMONY

తోకల నారయ్య  5వ వర్ధంతి

 టి మీడియా, మే 19, ఖమ్మం:  స్వర్గీయ తోకల నారయ్య  5వ వర్ధంతి సందర్బంగా పబ్లిక్ హెల్త్ & మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్( 3194)    ఐ ఎన్ టియు సి ఖమ్మం జిల్లా ఆఫీస్ లో ఘనంగా నివాళులు అర్పించటం జరిగింది అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో మాతశిశువు వార్డులో వస్త్రధానం మరియు అన్నదానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా ఐ ఎన్ టియు సి   ప్రెసిడెంట్ కొత్త సీతారాములు గారు, ప్రధాన కార్యదర్శి పమ్మి వెంకటేశ్వర్ రావు మెడికల్ & హెల్త్ నాయకులు కె వి రామారావు, రామకృష్ణ, వనం రంగాధం, కొండా మురళి, రాజు, చంద్రనోహన్, అనంతరములు, జూన్సన్, సుశ్వేశ్వర్ రావు, నరేందర్,నరేంద్రచారి,కృష్ణారావు, జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేరెళ్ల శ్రీనివాస్, తోకల రవి తదితరులు పాల్గొన్నారు,

 

  ALSO READ :కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచాలి

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube