ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి ఎస్సై రాజ వర్ధన్

ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి: ఎస్సై రాజ వర్ధన్

1
TMedia (Telugu News) :

టీ మీడియా ఆగస్ట్ 2పెద్దపల్లి బ్యూరో
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం బస్టాండ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు.  డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ఇతర వాహనాలు ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. సరిఅయిన ధ్రువీకరణ పత్రాలు లేని వారికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజ వర్ధన్ మాట్లాడుతూ ప్రతి వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అన్నారు.

Also Read గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాత పెండింగ్ చలాన్లు ఉంటే వెంటనే వాటిని క్లియర్ చేయించుకోవాలని సూచించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube