ట్రాఫిక్ నియమాలపై అవగాహన

ట్రాఫిక్ నియమాలపై అవగాహన

1
TMedia (Telugu News) :

ట్రాఫిక్ నియమాలపై అవగాహన
టీ మీడియా,మార్చి 10,కరీంనగర్:
కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఐపీఎస్ డీఐజీ అదేశాల మేరకు గురువారం కరీంనగర్ బస్టాండ్ ఇన్ గేట్  వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్,ట్రాఫిక్ నియమాల పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.డ్రంక్ అండ్ డ్రైవ్,త్రిబుల్ రైడ్, రాష్ డ్రైవింగ్ చేయవద్దని,హెల్మెట్ ధరించాలని,వాహనాల యొక్క నంబర్ ప్లేట్ ను ట్యాంపరింగ్ చేయొద్దని,రాంగ్ రూట్లో వెళితే,ట్రాఫిక్ రూల్స్ ఉల్లాంఘిస్తే ఈచాలన్ ద్వారా జరిమానాలు వేయడం జరుగుతుందని అవగాహన చేశారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తిర్మల్,పోలీస్ కళాబృందం పాల్గొన్నారు.

Also Read : వృత్తి నైపుణ్యాలు పెంపోందించుకోవాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube