జన్నారం శివారులో విషాదం

0
TMedia (Telugu News) :

జన్నారం గ్రామ శివారులోని వాగులో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన అబ్దుల్ అన్వర్ వ్యవసాయ పనుల నిమిత్తం ఎడ్ల బండి కట్టుకొని శనివారం ఉదయం గ్రామ శివారులోని వాగును దాటే ప్రయత్నం చేశారు. ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగును దాటే క్రమంలో వరదనీటిలో రెండు ఎడ్లు కొట్టుకుపోయి మృతి చెందాయి. అన్వర్ క్షేమంగా బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube