రైలుబండి నుండిపడి యువకుడు మృతి

రైలుబండి పై నుండి కింద పడి యువకుడు మృతి.

1
TMedia (Telugu News) :

టీ మీడియా, మే 8, ఓదెల;

కదిరి తరుణ్ (27) తండ్రి పేరు రాములు, బేగంపేట్ ఓపెన్ కాస్ట్ కోల్ మైన్ లో పనిచేస్తున్నాడు, మృతుడు కాల్వ శ్రీరాంపూర్ మండలం, మల్యాల వాసి, మూడు రోజుల క్రితం తన సొంత అవసరాలకోసం హైదరాబాద్ కి వెళ్ళాడు తిరిగి వచ్చే సమయంలో పోత్కపల్లి రైల్వే స్టేషన్,లో ప్రమాదవశాత్తు ట్రైన్ నుండి కింద పడి చనిపోవడం జరిగింది, మృతుడి సోదరులు, ఒకరు ఇండియన్ ఆర్మీ లో, మరొకరు కానిస్టేబుల్ గా,పనిచేస్తున్నారు, మృతదేహాన్ని, రామగుండం, రైల్వే పోస్టుమార్టం ఆఫీస్ కు తరలించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube