అంగన్వాడీ లకు శిక్షణ

అంగన్వాడీ లకు శిక్షణ

1
TMedia (Telugu News) :

అంగన్వాడీ లకు శిక్షణ

టిమీడియా,జూలై29,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని రైతు వేదిక భవనంలో ఐసిడిఎస్ మల్యాల ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లకు గ్రోత్ కార్డ్స్ పైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.

Also Read : పాలమూరు లిఫ్ట్‌ పనుల్లో అపశృతి

ఈ సందర్భంగా సూపర్వైజర్లు మాట్లాడుతూ ఈ గ్రోత్ కార్డ్స్ పైన శిశు ఎదుగుదలకు సంబంధించిన వివరాలను నమోదు చేసి తల్లిదండ్రులకు వివరించుటకుగాను
1.వయసుకుతగిన బరువు
2..వయసుకుతగిన ఎత్తు
3) ఎత్తుకుతగిన బరువు.. ఈ మూడు విషయాల పై..తగిన సూచనలు చేయడంజరుగుతుందన్నారు
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు సుధారాణి కళావతి లు పోషణ అభియాన్ బ్లాక్ కో అర్డినేటర్ లక్ష్మణ్ ,అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube