వానా కాలం సాగు పై శిక్షణ 

వానా కాలం సాగు పై శిక్షణ 

1
TMedia (Telugu News) :

వానా కాలం సాగు పై శిక్షణ

టీ మీడియా జులై 6 ,ఓదెల:

మండలం లోని జిలకుంట, శానగొండ, రూపునారాయణపేట, పోత్కపల్లి, గ్రామాల రైతులకు, వారిలో గానుగు, పెసర, పచ్చ రొట్ట బసారన్ని పెంచే జీవన ఏరువులను వడలని సూచించారు, రైతులు తక్కువ ఖర్చు తో ఎక్కువ లభన్ని అర్జీంచ వచ్చు అని తేలిపారు.

Also Read : గురుకుల విద్యాల‌యాల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

ఇ కార్యక్రమం లో మండలం వేవసాయ, అధికారి నాగార్జున, ఏ ఈ ఓ, కిరణ్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్, ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, రైతు బంధు సమితి సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube