ఉపాధ్యాయులకు బదిలీలు , పదోన్నతులు వెంటనే చేపట్టాలి

టి.ఆర్.టి.యఫ్. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ధరావత్ రాములు

2
TMedia (Telugu News) :

ఉపాధ్యాయులకు బదిలీలు , పదోన్నతులు వెంటనే చేపట్టాలి

-టి.ఆర్.టి.యఫ్. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ధరావత్ రాములు

టీ మీడియా,నవంబర్ 12, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయులకు బదిలీలు , పదోన్నతులు వెంటనే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ( టి.ఆర్.టి.యఫ్ ) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ధరావత్ . రాములు డిమాండ్ చేసిన్నారు . ఖమ్మంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశములో ధరావత్. రాములు మాట్లాడుతూ 4 సం॥ల నుండి ఉపాధ్యాయుల బదిలీలు , 7 సం॥లనుండి ఉపాధ్యాయు లకు పదోన్నతులు లేకపోవడం వల్లన అనేక పాఠశాలలో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత వున్నది .

Also read : ఎస్సై , కానిస్టేబుల్ పోస్టుల పోటీ వారికి అవగాహన

అలాగే పెండింగ్లో యుశ్రీ 3 డిలు ( కరువు భత్యం ) ప్రకటించాలని , ఉపాధ్యాయు లత యున్న పాఠశాలల్లో వెంటనే విద్యావాలంటీర్లను నియామకం చేయాలని , పెండింగ్లో యున్న ఉపాధ్యాయుల అన్ని రకాల ( జీ.పి.యఫ్ మెడికల్ రియంబర్స్ మెంట్ , టి.యస్.జీ.యల్.ఐ లోన్స్ ) బిల్లులను వెంటనే మంజూరు చేయాలని , ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వేతనాలు మొదటి తేదినే చెల్లించాలని కోరిన్నారు . 2002 – 2003 ; 2023 – 2014 విద్యా సం॥లకు గాను ఖమ్మం జిల్లా నూతన కమిటిని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ధరావత్ రాములు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి . రవికిరణ్ సమక్షములో ఏక గ్రీవముగా ఎన్నుకున్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube